యూట్యూబ్ వీడియోస్ , ఇన్ స్టా రీల్స్,., టిక్ టాక్, డబ్ స్మాష్ లతో బాగా ఫేమస్ అయ్యింది అష్షు రెడ్డి. ఈ వీడియోలతో యూత్ ను తన బుట్టలో వేసుకుంది. అదే టైమ్ లో స్టార్ హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో.. అషురెడ్డి.. జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయ్యింది. ఆ క్రేజ్ తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడింది.