సన్‌ఫ్లవర్‌కి ముద్దు పెట్టిన ఆషురెడ్డి.. ఆరెంజ్‌ టీషర్ట్ లో తన్మయత్వం.. అదృష్టం ఉండాలంటూ కుర్రాళ్ల గగ్గోలు..

Published : Jan 29, 2023, 11:30 AM IST

బోల్డ్ బ్యూటీ ఆషు రెడ్డి తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. వర్మ హీరోయిన్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ భామ విలేజ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. పొద్దుతిరుగు తోటలో రచ్చ చేస్తుంది.   

PREV
18
సన్‌ఫ్లవర్‌కి ముద్దు పెట్టిన ఆషురెడ్డి.. ఆరెంజ్‌ టీషర్ట్ లో తన్మయత్వం.. అదృష్టం ఉండాలంటూ కుర్రాళ్ల గగ్గోలు..

ఆషురెడ్డి(Ashu Reddy) తాజాగా పొద్దుతిరుగు తోటలో ఎంజాయ్‌ చేస్తుంది. ఆరెంజ్‌ కలర్‌ టీషర్ట్, బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ప్యాంట్‌లో మెరిసింది. పొద్దుపొద్దుగాళ్ల పొద్దుతిరుగు తోటలో తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది ఆషు రెడ్డి. 

28

ఆషురెడ్డి ఇందులో సన్‌ ఫ్లవర్‌కి ముద్దులివ్వడం విశేషం. అంతేకాదు ఆ పువ్వులను ముద్దాడుతూ తన్మయత్వం చెందుతుంది. తోటలో విహరిస్తూ ఎంజాయ్‌ చేస్తుందీ బిగ్ బాస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను, నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి. 
 

38

ఇదిలాఉంటే ఆషురెడ్డి పులివెందులకు వెళ్లిందట. అక్కడి ప్రాంతంలోని తోటలో మార్నింగ్‌ ఇలా ఎంజాయ్‌ చేసినట్టు తెలిపింది ఆషురెడ్డి. సినిమా షూటింగ్‌ లో భాగంగా ఆమె ఇలా సందడి చేసిందట. ఎంతో ఆనందంగా, ఫ్రెష్‌ ఫీలింగ్‌ని ఇస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె `ఏ మాస్టర్ పీస్‌` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌లోనే ఆషురెడ్డి ఇలా సందడి చేసినట్టు సమాచారం. 
 

48

సన్‌ ఫ్లవర్‌ తోటలో ఆషు రెడ్డి చేసిన చిలిపి పనులపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆ ముద్దేదో మాకు పెట్టొచ్చు కదా అని, అదృష్టం అంటే ఆ సన్‌ ఫ్లవర్‌ దే అని, దేనికైనా పెట్టిపుట్టాలని కుర్రాళ్లు గగ్గోలు పెడుతున్నారు. పొద్దుతిరుగుడు పువ్వుపై జెలసీ ఫీలవుతున్నారు. 

58

రామ్‌గోపాల్‌ వర్మ బ్యూటీగా పాపులారిటీని సొంతం చేసుకుంది ఆషురెడ్డి. చూడ్డానికి సమంతలా ఉండటంతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ భామ బిగ్‌ బాస్‌ షోలో పాల్గొని మరింత గుర్తింపుని తెచ్చుకుంది. ఆ మధ్య వర్మ ని మీట్‌ అయ్యింది. ఆయనతో ఇంటర్వ్యూ చేసింది. అంతేకాదు తన అందాలను వర్మ ముందు ఆవిష్కరించింది. ఈ బ్యూటీని అందాలను వర్మ టాప్‌ టూ బాటమ్‌ ఆవిష్కరించారు. కింద నుంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌ అయ్యాయి. 

68

అంతేకాదు ఈ మధ్య మరోసారి వర్మకి దొరికిపోయింది. మరింత హాట్‌గా ఆమెని ఆవిష్కరించారు. ఆషురెడ్డి థైస్‌ని చూపిస్తూ ఫోటోలు దించి షేర్‌ చేశాడు. అంతేకాదు ఆమె కాలుని ముద్దాడుతూ కనిపించాడు. ఇలా మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది ఈ సెక్సీ బ్యూటీ. 
 

78
Ashureddy

ఆషురెడ్డి నెమ్మిదిగా సినిమాల్లో బిజీ కాబోతుంది. యూట్యూబ్‌ వీడియోల నుంచి ఇప్పుడు సినిమాల స్థాయికి ఎదిగింది. ఆ మధ్య `ఫోకస్‌` అనే చిత్రంలో నటించింది. అందులో పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించింది. ఇప్పుడు `ఏ మాస్టర్‌ పీస్‌`లో కీలక పాత్రలో నటిస్తుందట. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలిపింది ఆషురెడ్డి. 
 

88

ఇంకోవైపు సోషల్‌ మీడియాలో నిత్యం బిజీగా ఉంటుందీ ఈ సెక్సీ బ్యూటీ. తన అందాలను బోల్డ్ గా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తూ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories