అయితే తాజాగా దివ్యాంశ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతు గురించి తెలిపింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై దివ్యాంశ స్పందిస్తూ.. ఐ లవ్ చైతు, అతనంటే నాకు ఇష్టం, క్రష్ కూడా ఉంది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని క్లారిటీ ఇచ్చింది.