అప్పట్లో దుమ్మెత్తిపోసిన నెటిజన్లే.. ఇప్పుడు అషురెడ్డిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. నిన్ను ఇలానే చూడాలని అనుకున్నాం.. ఎంత బాగున్నావ్ అషు... ఇన్నాళ్లకు సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పిక్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.