ఈ సీజన్లో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది కంటెస్టెంట్ శ్రీసత్య. ఈ సీరియల్ నటి ఆటతీరుపై ఆడియన్స్ పెదవి విరిచారు. అబ్బాయిలను సైలెంట్ గా ట్రాప్ చేస్తూ ఆమె గేమ్ సాగింది అంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఆమె కారణంగా ఎలిమినేట్ అయ్యాడనే అపవాదు ఉంది. శ్రీసత్య మాయలో పడి అర్జున్ గేమ్ వదిలేశాడు.