అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అషు రెడ్డి హాట్ షోతో రెచ్చిపోతోంది. ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా కనిపించడం అషురెడ్డికి కూడా అలవాటైపోయింది ఏమో. తాజాగా అషురెడ్డి మైండ్ బ్లాక్ చేసేలా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.