ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.