నా సామిరంగ హీరోయిన్ క్యూట్ ఫోజులు.. చీరకట్టులో క్రేజీ లుక్స్ వైరల్

Published : May 11, 2024, 06:46 PM IST

నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. 

PREV
17
నా సామిరంగ హీరోయిన్ క్యూట్ ఫోజులు.. చీరకట్టులో క్రేజీ లుక్స్ వైరల్

సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది. 

27

తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ సంక్రాంతి రష్ లో నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీగా నిలిచింది.  

37

ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. 

 

47

పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు. 

57

తాజాగా ఆషిక రంగనాథ్  శారీలో మెరుపులు మెరిపించింది. చిరునవ్వులు చిందిస్తూ ఆషిక ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళ హృదయాలు దోచుకునేలా ఉన్నాయి. 

67

ఇటీవల ఆషిక రంగనాథ్ కన్నడలో O2 అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ప్రమోషన్స్ లో ఆషిక మురిసిపోతోంది. 

77

ఆషిక క్యూట్ ఫోజులు యువతని మైమరపించేలా ఉన్నాయి. ఆషికకి క్రమంగా టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆషిక మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories