17

నటుడు అరుణ్ విజయ్
తమిళ నటుడు అరుణ్ విజయ్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
27
తిరుమల కొండపై..
సాధారణంగా వీఐపీలు, సెలబ్రిటీలు తమ వాహనాల్లో నేరుగా తిరుమల కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.
37
మెట్ల మార్గంలో నడుచుకుంటూ
కానీ, అరుణ్ విజయ్ మాత్రం తన కుటుంబంతో కలిసి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం విశేషం.
47
అరుణ్ విజయ్ భార్య, కూతురు, కొడుకు
ఈ ఫోటోలో అరుణ్ విజయ్ భార్య, కూతురు, కొడుకును చూడొచ్చు. ఈ ఫ్యామిలీ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.
57
క్యూట్ ఫోటో
తిరుమల మెట్లపై సందడి చేస్తున్న అరుణ్ విజయ్ కొడుకు అర్నవ్. ఈ క్యూట్ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
67
సోషల్ మీడియాలో వైరల్
తన కూతురు, కొడుకుతో కలిసి నటుడు అరుణ్ విజయ్. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
77
శ్రీవారి దర్శనం
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల కుటుంబంతో కలిసి అరుణ్ విజయ్ ఫోటో దిగారు.