Surekhavani : తల్లి సురేఖ చేసిందే ఇలా ఉందంటే.. కూతురు సుప్రితా మరీ పిచ్చిగా కామెంట్.. ఏమందంటే?

Published : Apr 02, 2024, 05:51 PM ISTUpdated : Apr 02, 2024, 05:54 PM IST

నటి సురేఖవాణి (Surekhavani) ట్రెండీ లుక్ లో మెరిసి షాకిచ్చింది. వయస్సు పెరుగుతున్నా.. యంగ్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కాస్తా ట్రోల్స్ కు గురవుతోంది. లేటెస్ట్ లుక్ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.

PREV
16
Surekhavani : తల్లి సురేఖ చేసిందే ఇలా ఉందంటే.. కూతురు సుప్రితా మరీ పిచ్చిగా కామెంట్.. ఏమందంటే?

సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి (Surekhavani) తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న ఆమె లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్,  నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

26

ఇండస్ట్రీలో సీనియర్ నటిగా సురేఖవాణికి మంచి గుర్తింపు ఉంది. పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకుంది. మొత్తం 45కి పైగా సినిమాలు చేశారు.

36

అటు సినిమాలు చేయడంతో పాటు సురేఖ వాణి ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన వ్యక్గిగత విషయాలను నిర్భయంగా అభిమానులతో పంచుకుంటారు.

46

కొన్నాళ్లుగా సురేఖవాణి తను యంగ్ గా కనిపిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా కూతురు సుప్రిత (Supritha)తో కలిసి మరి రీల్స్ చేస్తూ షాకిచ్చేంది. ఇక ఇప్పుడు మాత్రం స్టన్నింగ్ లుక్ తో మెరిసింది.

56

ఏకంగా పొట్టి డ్రెస్ లో సురేఖ వాణి దర్శనమివ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది. మరీ ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఏం బాగోలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పలు రకాలుగా ట్రోల్ కూడా చేస్తున్నారు.

66

ఇదిలా ఉంటే.. సురేఖవాణి లేటెస్ట్ లుక్ పై కూతురు సుప్రిత(Supritha)నే హాట్ కామెంట్ పెట్టడం హాట్ టాపిక్ గ్గా మారింది. ‘అరె మమ్మ ఏంటిరా ఇన్ స్టాగ్రామ్ హీట్ ఎక్కిస్తున్నావ్’ అంటూ కామెంట్ చేసింది. తల్లే ఇలా చేసిందంటే కూతురు స్పందించిన తీరుతో మరింతగా అతి చేసిందంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories