అటు మలైకా కూడా ప్రియుడికి ముద్దుపెడుతున్న ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసి అర్జున్ పై ప్రేమను తెలియజేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అర్జున్ పోస్ట్‌కి స్టార్స్ స్పందించారు. మలైకాతోపాటు అతియా శెట్టి, శృతి హాసన్, తాహిరా కశ్యప్, ఈషా గుప్తా రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్ సెషన్ లో వదిలారు.