రెడ్ టాప్ లో కేకపెట్టిస్తున్న ‘బిగ్ బాస్ బ్యూటీ’.. మెస్మరైజ్ చేయడంలో అరియానా రూటే వేరయ్యా!

Published : Dec 15, 2022, 12:04 PM ISTUpdated : Dec 15, 2022, 12:07 PM IST

అందాల ఆరబోతలో రోజుకో తీరును ప్రదర్శిస్తోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. ‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న కుర్ర భామా  సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో రచ్చ రచ్చ చేస్తోంది.  

PREV
16
రెడ్ టాప్ లో కేకపెట్టిస్తున్న ‘బిగ్ బాస్ బ్యూటీ’.. మెస్మరైజ్ చేయడంలో అరియానా రూటే వేరయ్యా!

‘బిగ్ బాస్’తో టీవీ ఆడియెన్స్ లో ఫేమ్ సంపాదించుకుంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory). సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా.. ఆ తర్వాత కూడా ‘బిగ్ బాస్’ నుంచి ఏదోలా అవకాశం అందుకుంటూనే ఉంటోంది. 
 

26

బిగ్ బాస్ నాన్ స్టాప్ - ఐదో సీజన్, ఇక బిగ్ బాస్ ఆరోసీజన్ కు అనుబంధంగా స్టార్ మాలో నిర్వహిస్తున్న ‘బీబీ కెఫే’ షోలోనూ యాంకర్ గా అవకాశం అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సరికొత్త షోతో అలరించబోతోంది. 
 

36

స్టార్ మాలో ప్రసారం కానున్న ‘బీబీ జోడీ’ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతోంది. రీసెంట్ గానే ఈ విషయంపై అరియానా గ్లోరీ అప్డేట్ అందించింది. త్వరలో టీవీ ఆడియెన్స్ ముందుకు రానుందీ షో. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.
 

46

మరోవైపు, సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ సందడి చేస్తోంది. అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

56

అరియానా పెడుతున్న పోస్టులను లైక్ చేస్తూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో రోజుకో తీరుగా అందాలను ప్రదర్శిస్తోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 

66

తాజా, ఫొటోల్లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. రెడ్ టాప్, బ్లాక్ స్కర్ట్ లో మతిపోయేలా దర్శనమిచ్చింది. కవ్వించే పోజులతో, కసి చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ప్రస్తుతం లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories