అరియానాకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా బోలెడంత మద్దతు లభిస్తోంది. తను పోస్టు చేసే పిక్స్ ను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు అభిమానులు. దీంతో ఈ బ్యూటీ పాపులారిటీ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అరియానా కూడా నెట్టింట్లోనే యాక్టివ్ గా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది.