1979లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. వరుసగా పెద్ద హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ సరసన మెరిసింది. చిరుతో ఎక్కువ సినిమాలు చేసింది విజయశాంతి. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న ఈమె.. ఓ సందర్భంలో ఈ హీరోలందరిని దొంగలుగా తేల్చిపదేసింది. ఇంతకీ కారణమేంటి...