ఈ నేపథ్యంలో నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ గురించి కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యన వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గురించి పెద్దఎత్తున రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ రూమర్స్ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చలు కూడా జరిగాయి. కానీ నాగ చైతన్య ఈ రూమర్స్ ని ఖండించాడు.