ఇంటర్నెట్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా బ్లాస్ట్.. పింక్‌ డ్రెస్‌లో ఆమె పోజులకు మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫిదా

Published : Jan 10, 2024, 10:13 PM IST

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆమె ఈస్థాయికి వచ్చింది. ఇప్పుడు తనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది.   

PREV
16
ఇంటర్నెట్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా బ్లాస్ట్.. పింక్‌ డ్రెస్‌లో ఆమె పోజులకు మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫిదా

బిగ్‌ బాస్‌ 4 షోతో గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ. కరెక్ట్ గా షో ప్రారంభానికి కొన్ని రోజుల ముందే యూట్యూబ్‌లో సెన్సేషన్‌ అయ్యింది. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వెంటనే బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ప్రారంభంలో మామూలుగానే రాణించినా, ఆ తర్వాత మాత్రం దుమ్మురేపింది.
 

26

ఐదో వారం తర్వాత ఆమె నెమ్మదిగా తన టాలెంట్ చూపిస్తూ వచ్చింది. అద్భుతమైన ఆటతీరుతో మెప్పించింది. చివర్లో ఫైర్‌ బ్రాండ్‌లా రెచ్చిపోయింది. సోహైల్‌ని గట్టిగా ఢీ కొట్టింది. మరింత పాపులర్‌ అయ్యింది. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ క్రేజ్‌ని కంటిన్యూ చేసుకుంది. 
 

36

ఆ తర్వాత మరోసారి వర్మని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో సరికొత్త యాంగిల్స్ లో అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు సోషల్‌ మీడియాలో గ్లామర్‌ విస్పోటనం చేస్తూ మెప్పిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. తాజాగా అరియానా మతిపోయే ఫోటోలను పంచుకుంది. 
 

46

పింక్‌ ట్రెండీ వేర్‌లో మెరిసింది. ఓ వైపు థైస్‌ అందాలను, మరోవైపు ఎద ఎత్తులను చూపిస్తూ రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్‌ పెంచింది. పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేయడమే కాదు, కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

56

అరియానా గ్లోరీ బ్లాస్టింగ్‌ పోజులకు అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇనయ సుల్తానా రియాక్ట్ అయ్యింది. పింక్‌లో చాలా అందంగా ఉన్నావని, లవ్‌ ఎమోజీలను పంచుకుంది. 
 

66

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఆమె రీల్స్, ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. యాంకర్‌గా, గెస్ట్ గా అలరిస్తుంది. నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఉంటూ అలరిస్తుంది. అభిమానుల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్‌ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories