అలా వీరి కాంబినేషన్‌లో `సింహాసనం`, `కురుక్షేత్రం`, `ఊరుకు మొనగాడు`, `ముందడుగు`, `కృష్ణార్జునులు`, `మండే గుండెలు`, `సూర్య చంద్ర`, `ఏజెంట్ గోపీ`, `అడవి సింహాలు`, `చంద్రవంశం`, `మహాసంగ్రామం`, `విశ్వనాథ నాయకుడు`, `కొత్త అల్లుడు`, `కొత్తపేట రౌడీ`, `కుమారా రాజా`, `ఇద్దరు అసాధ్యులే`, `మహామనిషి`, `బంగారు కాపురం`, `భలే కృష్ణుడు`, `జతగాడు`,
`నివురు గప్పిన నిప్పు`, `యుద్ధం`, `సిరిపురం మొనగాడు`, `కృష్ణగారడి`, `అత్త మెచ్చిన అల్లుడు`, `పగబట్టిన సింహం`, `దొంగలకు సవాల్`, `నాయకులకు సవాల్`, `దొంగల వేట`, `అతని కంటే ఘనుడు`, `బండోడు గుండమ్మ`, `తేనేమనుషులు`, `మాయదారి అల్లుడు` వంటి సినిమాలు చేసి మెప్పించారు కృష్ణ, జయప్రద. సూపర్ స్టార్ కృష్ణ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
read more: దర్శకుడు రోజూ తాగి సెట్‌కి వచ్చేవాడు, బాలకృష్ణ సినిమా డిజాస్టర్ కారణం అతనే
also read: కంగువా vs పుష్ప 2: సూర్య సినిమాని తొక్కిన కోలీవుడ్, అల్లు అర్జున్ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి కారణమేంటి?