ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi) వంట గదిలో తన కొడుకులు కోడళ్లను బొమ్మలలో చూసుకుంటూ ఆప్యాయంగా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో పరంధామయ్య(paramdamayya)అక్కడికి వచ్చి ఏంటమ్మా బొమ్మలకొలువు కిచెన్ లో పెట్టుకొని చూసుకుంటున్నాను అని అడగగా, అప్పుడు తులసి ఇది బొమ్మల కొలువు కాదు మామయ్య ఈ బొమ్మలలో నా కొడుకు కోడలళ్ళను అని చూసుకుంటున్నాను అని అంటుంది.