ఇక బాహుబలిలో రెండు భాగాల్లో సీరియస్ గా ఉండే రోల్. కానీ బిల్లా చిత్రంలో తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని అనుష్క తెలిపింది. గ్లామర్, కామెడీ, స్టైలిష్ యాటిట్యూడ్, ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉంటాయని ఉంటాయని అందుకే బిల్లా తనకి స్పెషల్ మూవీ అని అనుష్క తెలిపింది.