జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవితో చిరంజీవి జతకట్టారు. శ్రీదేవి-చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరశురామ్ చిత్రాల్లో జంటగా నటించారు. 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ గా ఉంది. అనంతరం శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిపోవడంతో వీరి కాంబోలో పెద్దగా సినిమాలు రాలేదు.