ముఖ్యంగా ఇండియన్ లేడీ సెలబ్రిటీలు పాల్గొని డిఫరెంట్ ఫ్యాషన్ వేర్స్ లో రెడ్ కార్పెట్ పై హొయలుపోగా.. ప్రత్యేక ఆకర్షణగా మన ఇండియన్ స్టార్స్ నిలిచారు. ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, మృణాల్ ఠాకూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్స్...కేన్స్ లో ప్రత్యేంగా మెరుపులు మెరిపించారు.