అయితే, అబుదాబీలో జరిగిన iifa అవార్డ్స్ ఈవెంట్ కోసం రకుల్ ఇలా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ కట్టిపడేస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్2’లో నటిస్తోంది. అలాగే శివకార్తీకేయ సరసన ‘అయలాన్’తోనూ అలరించనుంది.