అనుష్క శర్మ బర్త్ డే.. వైరల్‌ అవుతోన్న భర్త విరాట్‌ కోహ్లీతో ఉన్న రేర్‌ రొమాంటిక్‌ పిక్స్

Published : May 01, 2021, 10:21 AM IST

అనుష్క శర్మ నేడు(మే 1)న తన 33వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి హాట్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఫోటోలకంటే భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో ఉన్న రొమాంటిక్‌ ఫోటోలే ఎక్కువగా వైరల్‌ అవుతుండటం విశేషం. 

PREV
121
అనుష్క శర్మ బర్త్ డే.. వైరల్‌ అవుతోన్న భర్త విరాట్‌ కోహ్లీతో ఉన్న రేర్‌ రొమాంటిక్‌ పిక్స్
బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క శర్మ, క్రికెట్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

221
2017లో డిసెంబర్‌ 11న వీరి మ్యారేజ్‌ ఇటలీలో అత్యంత గ్రాండ్‌గా జరిగింది. కనీవినీ ఎరుగని విధంగా వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం.

321
వీరికి ఇటీవల ఈ ఏడాది జనవరిలో కూతురు వామిక జన్మించింది. పాపని ఎత్తుకుని ఉన్న ఫోటోని విరాట్‌, అనుష్క పంచుకున్నారు.

421
ఇదిలా ఉంటే నేడు తన 33వ బర్త్ డే జరుపుకుంటోన్న అనుష్క శర్మ హంగామా సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే కనిపిస్తున్నాయి.

521
అందులో ఎక్కువగా భర్త విరాట్‌ కోహ్లీతోనే ఉన్న ఫోటోలే ఉండటం విశేషం. పైగా అవి వీరిద్దరు కాస్త రొమాంటిక్‌, లవ్లీ టైమ్‌ పిక్స్ కావడం విశేషం.

621
ఓ యాడ్‌ షూట్‌లో అనుష్క, విరాట్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అది క్రమంగా స్నేహంగా మారి, ప్రేమగా టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.

721
అయితే 2014లో కోహ్లీ వడ్డే మ్యాచ్‌లో 6000వేల పరుగులు పూర్తి చేసిన సందర్భంగా తన బ్యాట్‌కి ముద్దు పెట్టిన విరాట్‌.. ఆ తర్వాత బ్యాట్‌తో ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చాడు.

821
లాన్‌లో ఉన్న అనుష్క శర్మని చూస్తూ ఆయన ఇలా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి అనుష్క కూడా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌ థింగ్‌ అని ప్రపంచానికి తెలిసిపోయింది.

921
అనుష్క నిర్మించిన `ఎన్‌హెచ్‌ 10` సినిమాని విరాట్‌ అభినందిస్తూ ట్వీట్లు చేయడం, ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఓ హాటెస్ట్ సెల్ఫీ తీసుకోవడంతో లవ్‌ స్టోరీపై కన్ఫమ్‌ వచ్చేసింది.

1021
దాదాపు మూడేళ్లు ప్రేమించుకుని ఈ జంట ఒక్కటయ్యారు.

1121
కరోనా నేపథ్యంలో అనుష్క బర్త్ డేని చాలా సింపుల్‌గానే జరుపుకున్నారు.

1221
అనుష్క బర్త్ డే సందర్భంగా వైరల్‌ అవుతున్న విరాట్‌ కోహ్లీతో ఉన్న రొమాంటిక్‌ ఫోటోలు.

1321

1421

1521

1621

1721

1821

1921

2021

2121

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories