ఇల్లాలుగా మారిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. పాపం `జబర్దస్త్` వర్షకి తోడెవరు?

Published : Apr 30, 2021, 08:03 PM IST

`జబర్దస్త్` షోలో రష్మీ, సుడిగాలి సుధీర్‌ల తర్వాత ఆ రేంజ్‌లో లవ్‌ స్టోరీ నడిస్తున్నారు వర్ష, ఇమ్మాన్యుయెల్‌. స్టేజ్‌పై, స్కిట్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుంది. కానీ ఇకపై వర్ష ఒంటరి కాబోతుందా?  ఇమ్మాన్యుయెల్‌ హ్యాండివ్వబోతున్నాడా?

PREV
18
ఇల్లాలుగా మారిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. పాపం `జబర్దస్త్` వర్షకి తోడెవరు?
`జబర్దస్త్`లో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. జనరల్‌గా ఈ షోలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ని బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జోడీ స్టేజ్‌పై నవ్వులు పూయిస్తుంది.

28
వీరిద్దరి స్కిట్‌ వచ్చిందంటే నవ్వులే నవ్వులు. ముఖ్యంగా వీరిద్దరి లవ్‌ స్టోరీని హైలైట్‌ చేస్తుంటారు. డ్యూయెట్‌లు వేయిస్తూ సందడి చేయిస్తుంటారు. దీంతో ఈ జోడికి ఓ రకమైన క్రేజ్‌, ఇమేజ్‌ వచ్చింది.

38
బ్లాక్‌ అండ్‌ వైట్‌ లవ్‌ స్టోరీని ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరు చెప్పుకునే ప్రేమపాఠలు, వేసుకునే పంచ్‌లో కడుపుబ్బా నవ్విస్తుంటాయి. కానీ ఇకపై ఇది ఉండదేమో అనిపిస్తుంది. అందుకు కారణంగా తాజాగా వచ్చిన నెక్ట్స్ వీక్‌ ప్రోమోని చెప్పొచ్చు.

48
తాజాగా విడుదలైన నెక్ట్స్ వీక్‌లో ఇమ్మాన్యుయెల్‌ అమ్మాయిగా మారిపోయాడు. మొదట తండ్రి పాత్రలో కనిపించిన ఇమ్మాన్యుయెల్‌ కాసేపు తర్వాత మహిళగా మారిపోయాడు. ఓ ఇంటి ఇల్లాలుగా చీరకట్టి మాస్‌ డైలాగ్‌లతో అదరగొట్టేశాడు.

58
పంచ్‌లు, ఫైరింగ్‌లో దుమ్ము రేపుతున్నాడు. దాదాపు మూడు నాలుగు స్కిట్స్ లో ఇమ్మాన్యుయెల్‌ కనిపించి వాహ్‌ అనిపించాడు. ఇల్లాలి పాత్రకి పర్‌ఫెక్ట్ గా సరిపోయాడు.

68
చూడబోతే ఇమ్మాన్యుయెల్‌.. వర్షకి హ్యాండివ్వబోతున్నట్టే కనిపిస్తున్నాడు. ఇమ్మాన్యుయెల్‌ అమ్మాయిగా మారిపోతే ఇక వర్షకి తోడెవరు, ఆమెతో ఎవరు స్కిట్‌ వేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా, సస్పెన్స్ గా మారింది.

78
ఇలా వరుసగా మేల్‌ ఆర్టిస్ట్ లను మహిళలుగా మార్చేస్తే ఇక అమ్మాయిలకు తోడు ఎవరుంటారు. ముఖ్యంగా ఇన్నాళ్లు కలిసి రొమాన్స్ చేసిన ఇమ్మాన్యుయెల్‌ ఉన్నట్టుండి ఇలా మారిపోతే తనకు తోడెవరనేది ఆసక్తికరంగా మారింది.

88
మళ్లీ ఇమ్మాన్యుయెల్‌తోనే చేయిస్తారా? లేక ఆమెకి మరో మేల్‌ కమెడీయన్‌ని తోడుగా పెడతారా? అన్నది మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories