మేకప్‌ లేకుండా షాకిచ్చిన అనుపమా.. టైట్ టీషర్ట్ లో చుట్టూ కొలతలు, సహజమైన అందాలు చూపిస్తూ రచ్చ..

Published : Oct 16, 2022, 02:07 PM ISTUpdated : Oct 16, 2022, 04:10 PM IST

మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ క్యూట్‌ అందాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. వరుస హిట్లు అందుకుని క్రేజీ బ్యూటీగా మారింది. మరోవైపు అందాల డోస్‌ కూడా పెంచుతున్న విషయం తెలిసిందే.   

PREV
17
మేకప్‌ లేకుండా షాకిచ్చిన అనుపమా.. టైట్ టీషర్ట్ లో చుట్టూ కొలతలు, సహజమైన అందాలు చూపిస్తూ రచ్చ..

అనుపమా పరమేశ్వరన్‌ అంటే హోమ్లీ బ్యూటీగానే గుర్తుకొస్తుంది. కానీ ఆ హద్దులు చెరిపేస్తుంది అనుపమా. అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్‌ చేస్తూ రెచ్చిపోతుంది. ఇంటర్నెట్‌లో హాట్ కేక్‌లా మారిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ టైట్‌ టీషర్ట్ లో దుమారం రేపుతుంది. అనుపమా స్కిన్‌ షో చేయకుండానే కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అందాల ఆరబోత చేయకుండానే ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. గ్లామర్‌ షో చేయకుండానే కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. నిండైన దుస్తుల్లోనే సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 
 

27

క్యూట్‌ అందాలతో మెప్పించే ఈ అమ్మడు తాజాగా టైట్‌ టీషర్ట్ లో బిగువైన ఎద అందాలు చూపిస్తూ కైపెక్కిస్తుంది. అంతేకాదు వొంపుసొంపులు, చుట్టు కొలతలు చూపిస్తూ నెటిజన్లకి సండే ట్రీట్‌ ఇచ్చింది. కర్లీ హెయిర్‌తో సహజమైన అందాలతో కట్టిపడేస్తుంది అనుపమా. 
 

37

ఇదిలా ఉంటే ఇందులో అనుపమా తన సండే స్పెషల్‌ని పంచుకోవడం విశేషం. ఆమె మేకప్ లేకుండా, సూర్య కిరణాల లైటింగ్‌లో, తన సహజమైన అందాలను చూపించింది. దీంతో అమితంగా ఆకట్టుకుంటుంది. అనుపమా మేకప్‌ లేకపోయినా ఇంత అందంగా ఉండటంలో అభిమానులు ఖుషీ అవుతుంది. తమ అభిమాన తార చేసిన పనికి గర్వపడుతున్నారు. 
 

47

అనుపమా పరమేశ్వరన్‌ క్యూట్‌ అందాలతో టాలీవుడ్‌ని ఆకర్షించింది. `ప్రేమమ్‌` చిత్రంలో ఆమె నటన, అందం అందరిని కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. దీంతోపాటు వరుసగా `అ ఆ`లో నాగవళ్లిగా కాసేపు అదరగొట్టింది. బ్యూటిఫుల్ అమ్మాయిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. 

57

ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో సూపర్‌ హిట్‌ని అందుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో అనుపమాకి మంచి పేర్కొచ్చింది. ఆ తర్వాత ఆమెకి వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `కృష్ణార్జున యుద్దం`, `తేజ్‌ః ఐ లవ్‌ యూ`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాలతో అపజయాలు చవి చూసింది. 
 

67

దీంతో అనుపమా కెరీర్‌ ఇక అయిపోయినట్టే అని, తెలుగులో ఆమెకి ఆఫర్లు రావడం కష్టమే అనే టాక్‌ వచ్చింది. `రాక్షసుడు` చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇది ఆమెకి ఊరటనిచ్చే అంశం. `రౌడీ బాయ్స్`తో బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధపడింది. ఇందులో లిప్‌ లాక్‌ పెట్టి హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని విమర్శలు ఎదుర్కొంది. 
 

77

అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనుపమా. ఈ క్రమంలో ఇటీవల `కార్తికేయ 2`లో సంచలన విజయాన్ని అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అనుపమా. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్‌ కేక్‌లా మారడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో `18పేజెస్‌`, `బట్టర్‌ ఫ్లై` చిత్రాలు చేస్తుంది. మరో తెలుగు సినిమా, ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది అనుపమా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories