మత్తుగా చూస్తూ.. మాయ చేస్తోన్న అనుపమా పరమేశ్వరన్, చీరకే అందం తెచ్చిన మలబారు సోయగం

Published : Dec 23, 2022, 07:51 AM IST

మలబారు సోయగం... టాలీవుడ్  అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌ ఈమధ్య బ్యూటీ డోస్ విపరీతంగా పెంచేసింది.  రాను రాను మరింత హాట్‌గా హాట్ గా తయారవుతుంది. నెట్టింట్లో ఆమె చేసే రచ్చకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది. 

PREV
18
మత్తుగా చూస్తూ.. మాయ చేస్తోన్న అనుపమా పరమేశ్వరన్, చీరకే అందం తెచ్చిన మలబారు సోయగం

అనుపమా పరమేశ్వరన్‌ ఊహించనంతగా  గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. క్యూట్‌ క్యూట్ గా.. హాట్ హాట్ గా ఫోజులిస్తూ..  కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా చీరలో అనుపమ ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తూ..ఈ బ్యూటీ తన నడుము వొంపులు చూపిస్తూ.. పిచ్చెక్కించింది. 
 

28

వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతోంది అనుపమా పరమేశ్వరన్ ఇక ఈరోజు అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈసినిమాలో నిఖిల్ జోడీగా నటించింది బ్యూటీ. ఇంతకు ముందు కూడా కార్తికేయా2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టారు ఈ జోడీ. ఇక నెక్ట్స్ సినిమాతో అనుపమ హ్యాట్రిక్ హిట్ సాధిచాలని చూస్తోంది.  
 

38

వయ్యారాలు పోతున్న నడుమును చూపిస్తూ.. హోయలు పోతుంది అనుపమా పరమేశ్వరన్. చిరునవ్వులు చిందిస్తూ.. చురకత్తులు విసురుతోంది. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ..కుర్రాళ్ల మనసున్ని చిత్తు చేసే ప్రయత్నంచేస్తోంది. టోటల్ గా కుర్రాళ్లమీదకు ఓ బ్యూటీ బాంబ్ విసిరింది అనుపమా. 

48

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయిలానే ఉంటుది. మలబారు అందాలతో మన తెలుగు అబ్బాయిల మనసుల్లో నిలిచిపోయింది బ్యూటీ.  హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది చిన్నది. 

58

అఆ, శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి సినిమాల్లో అనుపమను పర్ఫెమెన్స్ టాలీవుడ్ ఆడియన్స్ ను కట్టిపడేసిందని చెప్పాలి. అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలో కూడా తన టాలెంట్ చూపిస్తోంది బ్యూటీ. వరుస ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.
 

68

అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషనల్ డ్రెస్ లలో కూడా మెరిసిపోతుంది అనుపమా. ముఖ్యంగా చీరలో ఈ బ్యూటీ అద్భుతంలా ఉంటుంది. కళ్లు చెదిరేలా.. చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది మలయాళ బ్యూటీ.  తాజాగా అనుపమ సోషల్ మీడియాలో ఇలానే తన  అందమైన శారీ ఫోటోలు షేర్ చేసింది. 

78

అనుపమ మత్తెక్కించే ఫోజులు చూస్తుంటే కుర్రాళ్ల హృదయాల్లో అలజడి పుడుతోంది. నెలవంకలా  నడుము వంపుతో అనుపమ ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. నెటిజన్లు ఇది కదా అసలైన అందాల జాతర అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

88

అనుమప జోరుకుకుర్రాళ్ళు బేజార్ అవుతున్నారు. ఒక కొన్ని స్టిల్స్ క్యూట్ గా, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

click me!

Recommended Stories