ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. కర్లీ హెయిర్ తో ఉన్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ ని అనుపమ షేర్ చేసింది.