హోమ్లీ బ్యూటీ నుంచి హాట్ భామలా టర్న్ అయిన అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) మరోసారి తన ఘాటైన అందాలతో రచ్చలేపుతుంది. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి బ్లాక్ శారీ హోయలు పోయింది. బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తుంది. అంతేకాదు కిల్లింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది అనుపమా.
అనుపమా పరమేశ్వరన్ కర్లీ హెయిర్‌లో తన బ్యాక్ అందాలు చూస్తూ పిచ్చెక్కించే పోజులిచింది. ముఖ్యంగా ఆమె కిల్లర్ లుక్స్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేలా ఉండటం విశేషం. బ్లాక్ శారీలో ఆమె అందాలు ఓవర్‌లోడ్ అయ్యాయి. మరింత హాట్‌గా మారిపోయాయి.
దీనికి తోడు ఇలా కిల్లింగ్ పోజులిస్తే కుర్రాళ్లంతా విలవిలలాడిపోవాల్సిందే. అనుపమా నయా ఫోటోలను చూసిన కుర్రాళ్ల పరిస్థితి అదే అని చెప్పొచ్చు. మొత్తంగా అనుపమా బ్యాక్ టూ బ్యాక్ తన హాట్ డోస్ పెంచుతూ అభిమానులకు అలరిస్తుంది. వారిని ఎంగేజ్ చేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
అనుపమా పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముగ్ద మనోహరమైన అందంతో కట్టిపడేసింది అనుపమా. ట్రెడిషనల్ లుక్‌కి, క్యూట్ అందాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుపమా చాలా సినిమాల్లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతోనే ఆకట్టుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్‌కి అతీతంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
అనుపమా తొలుత వరుస విజయాలను అందుకుంది అనుపమా. `ప్రేమమ్`, `అ ఆ`, `శతమానం భవతి` చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ ని అందుకుంది అనుపమా. కానీ ఆతర్వాతనే ఆమెకి బ్యాడ్ లక్ వెంటాడింది. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `హలో గురుప్రేమ కోసమే`, `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్ ఐ లవ్యూ` చిత్రాలన్నీ పరాజయం చెందాయి.
దీంతో ఒక్కసారిగా అనుపమా కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఈ క్రమంలో `రాక్షసుడు` సక్సెస్ కొంత బూస్ట్ ఇచ్చింది. మరోవైపు మలయాళం, తమిళ చిత్రాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో పాత్రల విషయంలో హద్దులు చెరిపేసింది. `రౌడీబాయ్స్`లో లిప్ లాక్ వంటి ఇంటెన్స్ సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. అనేక విమర్శలను ఎదుర్కొంది.
ఇక ఇటీవల `కార్తికేయ 2`తో బంపర్ హిట్ అందుకుంది అనుపమా. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతుంది. ప్రస్తుతం `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై`, `సిరెన్`, `టిల్లు స్వ్కేర్`తోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉందీ హాట్ బ్యూటీ.