మరోవైపు కేరీర్ లోనూ అనుపమా దూసుకుపోతోంది. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన ‘కార్తికేయ 2’లో నటించిన భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో అనుపమా క్రేజ్ మరింతగా పెరిగింది. అదే క్రేజ్ తో ‘డీజే టిల్లు 2’లోనూ అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీలోనే నటిస్తోంది. అలాగే ‘18 పేజెస్’,‘బటర్ ఫ్లై’ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.