పరమ చెత్త పనిచేసిన ప్రణీత...? పిల్లలు పుట్టాక కూడా ఇదే పని అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..?

Published : Oct 13, 2022, 12:32 PM ISTUpdated : Oct 13, 2022, 12:34 PM IST

అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినా.. అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది ప్రణీత. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని వెంటనే బిడ్డను కన్న ప్రణీత.. నెటిజన్ల కోపానికి గురౌతుంది. చెత్త పని చేస్తూ..విమర్షలు ఫేస్ చేస్తోంది. ఇంతకీ ప్రణీత చేసిన చెత్తపనేంటి.   

PREV
16
పరమ చెత్త పనిచేసిన ప్రణీత...? పిల్లలు పుట్టాక కూడా ఇదే పని అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..?

హీరోయిన్లకు అన్నింటికంటే ఫిజిక్ ముఖ్యం. అందుకే చాలా వరకూ తారలు మంచి ఫామ్ లో ఉండగా పెళ్ళి చేసుకోరు.. చేసుకున్నా వెంటనే పిల్లల్ని కనరు. ఎందుకంటే.. వాటి వల్ల తమ అందానికి ముప్పు వస్తుందన్న భయంతో కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్య పెళ్లి పిల్లల తరువాత కూడా బ్యూటీ గురించి ఆరాటపడుతున్నారు తారలు..  ఈ లిస్ట్ లో ప్రణీత కూడా చేరింది.  

26
pranitha subhash

పెళ్ళి సైలెంట్ గా చేసుకుంది ప్రణీత.  ఏమాత్రం హడావిడి లేకుండా సడెన్ గా పెళ్లి చేసుకుంది. కాని  ప్రెగ్నెంట్ అయ్యాక మాత్రం చాలా ఎక్కువ హడావిడి చేసింది. బేబీ బంప్ తో  ప్రణీత చేసిన ఫోటో షూట్స్ అన్ని వైరల్ అయ్యాయి. మరీ ఇంత అతి అవసరమా అంటూ నెటిజన్లు అప్పుడే చురకలు కూడా అంటించారు ప్రణీతకు. 

36
Pranitha Subhash

మరీ ముఖ్యంగా బాత్ టబ్ లో స్నానం చేస్తూ బేబీ బంప్ తో చేసిన ఫోటోపై  మండి పడ్డారు జనాలు. ఇదేం పని.. అసలు ఏం ఆలోచిస్తుంది ఈ హీరోయిన్ అంటూ..  దుమ్మెత్తి పోశారు. ఇక డెలివరీ అయ్యాక ప్రణీత కాస్త గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు  హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ హడావిడి చేస్తోంది. అంతే కాదు డెలివరీ వల్ల పోయిన తనఫిజిక్ ను.. అందాన్ని మళ్లీ తిరిగితెచ్చుకోవాలి అని చూస్తుందట ప్రణీత. 

46
Pranitha Subhash

దాని కోసం కొన్ని చెత్త పనులు చేయడానికి కూడా ఆమె వెనకాడటంలేదని తెలుస్తోంది.  బిడ్డ పుట్టిన నెల  రోజుల లోపే   డైట్ మొదలుపెట్టిందట ప్రణీత.  డైట్ చేయడం  అది కూడా పిల్ల తల్లి అలా చేయడం మంచిది కాదు అని పెద్దలు చెప్పినా వినలేదట. బాడీ ఫిట్నెస్ అంటూ కసరత్తులు మొదలు పెట్టిందట. బిడ్డను కూడా దగ్గరకు రానీయకుండా... అందంపైనే దృష్టిపెట్టిందట ప్రణీత. 

56

వాటర్ బేస్డ్ డైట్ ప్లాంట్ డైట్ ఫాలో అవుతూ బాడీని ఇంతకు ముందులా స్లిమ్ గా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తోందట.  డెలివరీ తర్వాత పొట్ట లూజ్ అవ్వకుండా వ్యాయామాలు చేస్తుందట.. అటు డాక్టర్లు కూడా ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పినా వినడంలేదట ప్రణీత.  దీంతో తల్లయాకా ఇదే పని.. కడుపునిండా తినాలి బిడ్డకు పాలు ఇవ్వాలి ఇదే కదా ఆరోగ్యం అంటూ జనాలు అమ్మడుని ట్రోల్ చేస్తున్నారు. 

66
ఈ సందర్భంగా ఆమె చెబుతూ, `మనమంతా ఎంతో కొంత సాయం చేయాల్సిన తరుణమిది. ప్రతి ఒక్కిరికీ మనం సాయం చేయలేకపోవచ్చు. కానీ మన సహాయం కొద్ది మందికి ఉపయోగపడినా చాలు` అని తెలిపింది.

ఏదేమైనా సరే ప్రణిత సుభాష్ తల్లయ్యాక కూడా ఇంత అందంగా ఉండడం ఓ గొప్ప ఫీలింగ్ అయినా ..కన్న బిడ్డను దూరం పెట్టడం పరమ చెత్త పని అంటూ జనాలు తిడుతున్నారు.

click me!

Recommended Stories