హాట్ అందాల డోస్ పెంచిన అనుపమా పరమేశ్వరన్, వయ్యారాలుబోతున్న మలయాళ బ్యూటీ

Published : Jul 02, 2022, 10:29 AM IST

అంతకంతకూ హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది మలబారు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. రోజు రోజుకు హాట్ అందాలను ఆరబోస్తూ షాక్ ఇస్తోంది.  ఈ మధ్య ఎక్కువగా అందాల విందుకు తెరలేపింది అనుపమా.

PREV
17
హాట్ అందాల డోస్ పెంచిన అనుపమా పరమేశ్వరన్, వయ్యారాలుబోతున్న మలయాళ బ్యూటీ

కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది మలయాళ సోయగం అనుపమా పరమేశ్వరన్. ట్రెండీ వేర్, ట్రెడిషనల్ వేర్ ఏవైనా సరే సోగసుల ప్రదర్శనకు సై అంటోంది. కుర్రాళ్ల గుండెల్లో చురకత్తుల చూపులు గుచ్చుతోంది.  
 

27

రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ పోస్ట్ చేసిన ఫోటో షూట్ కు ఔరా అంటున్నారు నెటిజన్లు. వంటిని విల్లులా వంచుతూ.. వయ్యారాలు పోతూ.. నడుమందాలు ప్రదర్శనకు పెట్టిన అనుపమా.. హాట్ హాట్ గా అదర గొడుతోంది. రకరకాలా యాంగిల్స్ లో తన అందాలను ఆరబెడుతోంది. 

37

ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్న అనుపమా ఇటు సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీని పెంచేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో క్యూట్ గా కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది.  ఈ మేరకు తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకకుందీ బ్యూటీ.

47

తెలుగు తెరపై ఎంత కాంపిటేషన్ ఉన్నా.. హీరోయిన్ గా తన సత్తా చూపిస్తోంది యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. విభిన్న పాత్రలలను సెలక్ట్ చేసుకుంటూ.. ఆ పాత్రలకు న్యాయం చేస్తూ.. అందాలతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోందీ బ్యూటీ.

57

నటన పరంగా మంచి మార్కులు ఎప్పుడో పడ్డాయి.. ఇక గ్లామర్ పరంగా.. అంటే హాట్ బ్యూటీ అని ఆడియెన్స్ నుంచి  అనిపించుకోవాలి అని ఆరాటపడుతోంది అనుపమా. వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి వరుసగా మరికొన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. 
 

67

ఫస్ట్ మూడు సినిమాలతో  హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమా పరమేశ్వరన్. ఆతరువాత సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇక ఈమధ్య కాస్త మేల్కొన్న బ్యూటీ.. కమర్షియల్ గా ఆలోచిస్తోంది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండే అనుపమా.. ఈ మధ్య హాట్ డోస్ పెంచింది. సినిమాల్లోకూడా లిప్ లాక్ లకు పర్మీషన్ ఇస్తోంది. 

77

అంతకంతకూ హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది మలబారు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. రోజు రోజుకు హాట్ అందాలను ఆరబోస్తూ షాక్ ఇస్తోంది.  ఈ మధ్య ఎక్కువగా అందాల విందుకు తెరలేపింది అనుపమా.

click me!

Recommended Stories