అక్కడ టాటూ చూపిస్తూ.. మిర్రర్ ముందు అనుపమా క్యూట్ సెల్ఫీలు.. చిలిపి పోజులతో రచ్చ

First Published | Jun 15, 2023, 3:27 PM IST

క్రేజీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) క్యూట్ సెల్ఫీలతో ఆకట్టుకుంటోంది. చిలిపితనంతో అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంటోంది. కేరీర్ లో స్పీడ్ పెంచేసి దూసుకుపోతోంది. క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఫ్యాన్స్ ను సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటోంది. 
 

అనుపమా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. హీరోయిన్ గా వెండితెరపై ఎంత పెద్ద సినిమాలో నటించినా.. నెట్టింట మాత్రం తన చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటూనే ఉంటుంది. వరుస పోస్టులతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 
 


తాజాగా ఈ ముద్దుగుమ్మ మిర్రర్ మందు సెల్ఫీలు దిగుతూ స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. ఫోన్ లో సెల్ఫీలు తీసుకుంటూ ఫ్లైయింగ్ కిస్సులను వదిలింది. ఒకవైపు ఉంగరాల జుట్టు అందాన్ని చూపిస్తూనే మరోవైపు తన చిలిపి చేష్టలతో అట్రాక్ట్ చేసింది. 
 

మిర్రర్ ముందు క్యూట్ గా సెల్ఫీలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. తన చిలిపి చేష్టలతో పాటు మత్తు చూపులతోనూ మైమరిపించింది. స్లీవ్ లెస్ టాప్ లో అందాలతో రచ్చ  చేసింది. గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేసేసింది. 
 

మరోవైపు  క్లీవేజ్ షో చేస్తూ.. ఎదపై ఉన్న టాటూను కూడా చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులిచ్చింది. దీంతో నెట్టింట రచ్చ చేయడంలో ఈ బ్యూటీ తర్వాతనే అంటున్నారు. ఆమె క్యూట్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

ఇక అనుపమా ‘కార్తీకేయ 2’, ‘18 పేజెస్’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ లో నటిస్తోంది. రీసెంట్ వచ్చి న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే మాస్ రాజాతో ‘ఈగల్’లోనూ నటిస్తోంది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా మారింది.

Latest Videos

click me!