స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో సొగసంతా చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. క్రేజీ పిక్స్ వైరల్

Published : Nov 10, 2022, 10:18 PM IST

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది.

PREV
17
స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో సొగసంతా చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. క్రేజీ పిక్స్ వైరల్

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలి చిత్రమే విజయం సాధించడం, గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది. 

27

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. 

37

ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది. 

47

ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. ఇటీవల అను.. అల్లు శిరీష్ కి జోడిగా 'ఉర్వశివో రాక్షసివో' అనే చిత్రంలో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది. 

57

గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది.

67

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ తన గ్లామర్ పదును చూపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళు మైమరచిపోయే ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

77
Anu Emmanuel

 అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో  రాక్షసివో చిత్రం నవంబర్ 4న రిలీజ్  రిలీజ్ ఐంది.  ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ అల్లు శిరీష్ తోకలసి  కలసి లిప్ కిస్సులతో మోతెక్కించింది. 

click me!

Recommended Stories