ఒకప్పుడు హీరోయిన్లకు స్టార్ డమ్ వచ్చి.. ఓ పది సినిమాల పైన పడితేనే రెమ్యూనరేషన్ లో కాస్త మార్పులు చేసేవారు. అప్పటికీ వెనకా ముందు ఆలోంచించేవారు. కాని ఇప్పుడు కొత్త హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తోన్న హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్నారు.