అక్కినేని రేర్‌ ఫోటోలు.. ఎన్టీఆర్‌, కృష్ణ, చిరు, శ్రీదేవి, సౌందర్య, నాగ్‌, తారక్‌, మహేష్‌లతో పిక్స్ వైరల్‌..

Published : Sep 20, 2022, 08:56 PM ISTUpdated : Sep 21, 2022, 06:31 AM IST

ఏఎన్నార్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌,కృష్ణ, చిరు, శ్రీదేవి, సౌందర్య, నాగ్‌, తారక్‌, మహేష్‌, అఖిల్ వంటి వారితో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన అన్‌ సీన్‌ పిక్స్ ట్రెండ్‌ అవుతున్నాయి.   

PREV
119
అక్కినేని రేర్‌ ఫోటోలు.. ఎన్టీఆర్‌, కృష్ణ, చిరు, శ్రీదేవి, సౌందర్య, నాగ్‌, తారక్‌, మహేష్‌లతో పిక్స్ వైరల్‌..

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్‌రావు తెలుగు సినిమాకి మరో కన్నులాంటి వారు. ఎన్టీఆర్‌ ఓ కన్ను అయితే నాగేశ్వరరావు మరో కన్ను. టాలీవుడ్‌ తెలుగు రాష్ట్రాల్లో స్థిర పడటంలో కీలక భూమిక పోషించారు. తెలుగు సినిమాకి విశేషం సేవలందించారు. వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. భారతరత్న తప్ప మిగిలిన అన్ని భారత అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకున్నారు. తెలుగు తెరపై డాన్సు అనే ట్రెండ్‌ని సృష్టించిన ఏఎన్నార్‌ 98వ జయంతి నేడు(సెప్టెంబర్‌ 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అరుదైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

219

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

ఏఎన్నార్‌ కృష్ణా జిల్లా గుడివాడలోని నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్‌ 20న జన్మించారు. తండ్రి అక్కినేని వెంకటరత్నం, తల్లి పున్నమ్మ. చిన్నప్పుడే నాటకాలంటే ఇష్టం. అనేక నాటకాల్లో ఆయన స్త్రీ పాత్రలు పోషించారు. చిన్నప్పుడు నిర్మాత ఘంటసాల బలరామయ్య.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అక్కనేని చూశాడు. `ధర్మపత్ని` అనే చిత్రంతో ఆయన్ని బాల నటుడిగా వెండితెరకి పరిచయం చేశారు. 
 

319

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

1944లో `సీతారామ జననం` అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయంచేశారు. అ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లారు అక్కినేని. తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లుగా ఎన్టీఆర్‌తో కలిసి నిలిచారు. హీరోగా సూపర్‌ స్టార్‌ హోదాని పొందారు. ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన 256 చిత్రాల్లో నటించారు. చివరి సినిమా `మనం` అనే విషయం తెలిసిందే. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి నటించిన చిత్రమిది. తెలుగులో ఓ క్లాసిక్‌గా మిగిలిపోయింది.

419

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

అక్కినేని సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి మెప్పించారు. నటసామ్రాట్ బిరుదుని పొందారు. ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు ఏఎన్నార్‌. 1953లో ఆయన నటించిన `దేవదాస్‌` చిత్రం సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రంతో స్టార్‌ హీరోగా ఎదిగారు ఏఎన్నారు. 

519

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

1966లో విడుదలైన `నవరాత్రి` చిత్రంలో ఏకంగా ఆయన తొమ్మిది డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించడం విశేషం. అదొక సంచలనంగా నిలిచింది. 1971లో `దసరా బుల్లోడు`లో దిపాత్రాభినయం చేశారు. డ్యూయెల్‌ రోల్‌ చేసిన తొలి తెలుగు నటుడిగా ఏఎన్నార్‌ నిలిచారు. 
 

619

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

1949లో ఫిబ్రవరి 18న అన్నపూర్ణమ్మని వివాహం చేసుకున్నారు. ఆమె పేరుతోనూ అన్నపూర్ణ స్టూడియోని నిర్మించారు. అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ ని కట్టారు. సినిమాల షూటింగ్‌లకు, పోస్ట్ ప్రొడక్షన్స్ కివి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. 
 

719

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  ఏఎన్నార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు వెంకట్‌, నాగార్జున ఉన్నారు. అలాగే ముగ్గురు కుమార్తెలు సత్యవతి, నాగసుశీల, సరోజ జన్మించారు. వీరి ఫ్యామిలీ నుంచి మనవళ్లు సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య, అఖిల్‌, సుప్రియ సినిమా రంగంలో నటులుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 

819

ఏఎన్నార్‌ సినీ రంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మ శ్రీతోపాటు పలు నంది అవార్డులు అందుకున్నారు. 
 

 

919

ఏఎన్నార్‌.. ఎన్టీఆర్‌ తో కలిసి అనేక క్లాసిక్‌ చిత్రాల్లో నటించారు. వాటిలో `మాయా బజార్`, `మిస్సమ్మ`, `గుండమ్మ కథ`, `శ్రీకృష్ణార్జునయుద్ధం` వంటి పదికిపైగా చిత్రాలున్నాయి. వీరిద్దరు తెలుగు తెరకి రెండు కళ్లే కాదు, అన్నదమ్ములుగా నిలిచిపోయారు. విశేష సేవలందించారు. 

1019

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

ఏఎన్నార్‌ .. చిరంజీవితో కలిసి `మెకానిక్‌ అల్లుడు` చిత్రంలో నటించారు. ఇందులో ఇద్దరు మామ అల్లుళ్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోని అరుదైన చిత్రాలివి. 
 

1119

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  ఏఎన్నార్‌ ఫ్యామిలీ ఫోటో. ఇందులో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఉన్నారు. 
 

1219

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఏఎన్నార్‌ పూర్తి ఫ్యామిలీ ఫోటో. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలతో ఏఎన్నార్‌ దంపతులు. 
 

1319

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  ఓ వేడుకలో ఏఎన్నార్‌ని సన్మానిస్తున్న కృష్ణ. 
 

1419

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఓ వేడుకలో మహేష్‌తో ఏఎన్నార్‌.
 

1519

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  చిన్నప్పుడు నాగార్జునతో ఏఎన్నార్‌. 
 

1619

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  వెంకట్‌, నాగార్జునతో ఏఎన్నార్‌, అన్నపూర్ణమ్మ. 
 

1719

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలనటిగా శ్రీదేవితో ఏఎన్నార్‌. ఆ తర్వాత ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు.
 

1819

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఓ సినిమా వేడుకలో ఏఎన్నార్‌ దంపతులతో సౌందర్య. 
 

1919

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఇతర తారలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పెళ్ళిలో ఏఎన్నార్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories