ఆ తర్వాత అంకిత (Ankitha) ఆంటీ నేను మీ దగ్గరికి వచ్చింది థాంక్స్ చెప్పడానికి.. మీరు నా సంసారం నిలబెట్టారు అని అంటుంది. మీరు ఆస్తి అభి (Abhi) పేరు మీదకు వెళ్లకుండా చేసి చాలా మంచి పని చేశారు అంటుంది. తెలివైన దానివి కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు.. నా రక్తం పంచుకున్న బిడ్డకి నేను అర్థం కాలేదు అని తులసి అంకిత తో అంటుంది.