ఈ సందర్భంగా పరిణితీ ఎంత ఫీల్ అయ్యి ఉంటుందో తెలుసునని, అందుకే ఆమెకు క్షమాపణలు చెప్తున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద స్టన్నింగ్ కలెక్షన్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లో 424.25 కోట్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు.