రష్మిక మందన్నాకు ఆరోగ్యంపై శ్రద్ద ఎక్కువ. ఆమెతో పాటు షూటింగ్ లో ట్రావెల్ చేసేవారికి ఈ విషయంబాగా అర్ధం అవుతుంది.. తెలుస్తుంది. అమెకు తన అందం, ఫిట్ నెస్ మీద అంత శ్రద్ద ఉంది కాబట్టే..ఎక్కువ టైమ్ ఆమె బాగా జిమ్ చేస్తుంది. జిమ్ డుమ్మా కొట్టకుండా చేస్తుంది కాబట్టి తనకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తింటుంది . అందుకే వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. ఇక జిమ్ విషయంలో షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లినా కాని ఆమె వర్కౌట్స్ ను మానేయదట. ఏదో ఒక ప్లేస్ చూసుకుని చేసేస్తుందట.