చెల్లి శివాత్మిక తగ్గించింది.. అక్క శివానీ పెంచుతుంది.. చీరలో రాజశేఖర్‌ కూతురిని చూస్తే దేత్తడి పోచమ్మగుడి..

Published : Jan 02, 2024, 07:12 PM IST

హీరో రాజశేఖర్‌ కూతుళ్లు అద్భుతమైన నటనతో తామేంటో నిరూపించుకుంటున్నారు. గ్లామర్‌ వైపు కాకుండా కంటెంట్‌ ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. హుందాతనాన్ని చాటుకుంటున్నారు. 

PREV
18
చెల్లి శివాత్మిక తగ్గించింది.. అక్క శివానీ పెంచుతుంది.. చీరలో రాజశేఖర్‌ కూతురిని చూస్తే దేత్తడి పోచమ్మగుడి..

శివాత్మిక ఇప్పటి వరకు తెలుగులో నటించింది మూడు సినిమాలే. కానీ తన నటనతో మెస్మరైజ్‌ చేసింది. అలాగే శివానీ సైతం మూడు నాలుగు సినిమాలు చేసింది. సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ఇటీవల ఆమె `కోట బొమ్మాళి పీఎస్‌` చిత్రంలో నటించింది. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్, వరలక్ష్మిలతో కలిసి నటించింది. 
 

28

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రిటికల్‌గా ఆదరణ పొందింది. కానీ ఎలక్షన్ల టైమ్‌లో రావడంతో కలెక్షన్లలో సత్తా చాటలేకపోయింది. ఈ సంక్రాంతికి ఓటీటీలో రాబోతుంది. 
 

38

అంతకు ముందు శివానీ నటించిన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలయ్యాయి. దీంతో ఆమె నటన జనాలకు పెద్దగా తెలియలేదు. అర్థంకాలేదు. కానీ `కోట బొమ్మాళి`తో మాత్రం అదరగొట్టింది. ఇన్నోసెంట్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా మెప్పించింది. 
 

48

వెండితెరపై పద్ధతిగా కనిపించే శివానీ సోషల్‌ మీడియాలో మాత్రం మతిపోగొడుతుంది. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాలో కూడా బౌండరీలు బ్రేక్ చేయలేదు. చాలా వరకు హద్దుల్లోనే ఉంది. కానీ ఇటీవల మాత్రం ఆమె కొత్తగా కనిపిస్తుంది. ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది. 

58

తాను సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని తెలిపింది. కమర్షియల్‌ చిత్రాలు చేయడానికి రెడీ అని చెప్పింది. ఇంతలోనే గ్లామరస్‌ పోజులిచ్చింది. దీంతో అందాల విందుకు తాను సిద్ధమే అనే సిగ్నల్‌ ఇస్తున్నట్టుగా లేటెస్ట్ ఫోటోలు ఉన్నాయి. 

68

లెటెస్ట్ గా శివానీ.. వైట్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించింది. కాస్త క్లీవేజ్ అందాలను చూపిస్తూ, మతిపోయే పోజులిచ్చింది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

78

అయితే గతంలో చెల్లి శివాత్మిక ఇలాంటి గ్లామర్‌ పోజులతో రెచ్చిపోయింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపించింది. కానీ శివాత్మిక ఇటీవల తగ్గింది. కానీ అక్క శివానీ పెంచుతుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 
 

88

శివానీ చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తుంది. రాజశేఖర్‌ తనయగా మెప్పిస్తుంది. గ్లామర్‌ వైపు వెళ్లకుండా హుందాతనంతో కూడిన సినిమాలు చేస్తూ మంచి ప్రశంసలందుకుంటుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుందీ స్టార్‌ కిడ్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories