కాగా విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో న్యూడ్ ఫోటో కనిపించడంతో కలకలం రేపింది. బ్యాక్ పోజులో ఉన్న ఆ ఫోటోలను చూసి కొందరు అవి విష్ణుప్రియవిగా భావించారు. విష్ణుప్రియ అకౌంట్ కావడంతో ఆమె స్వయంగా పోస్ట్ చేశారేమో అని షాక్ తిన్నారు.
విషయంలోకి వెళితే విష్ణుప్రియ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిసింది. ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియ ఆ విషయం తెలియజేశారు. నా పేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి అందరూ నా అకౌంట్ అన్ ఫాలో చేయండి. అలాగే అకౌంట్ రిపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. విష్ణుప్రియ ఫేస్ బుక్ స్టేటస్ లో వరుసగా న్యూడ్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి.