టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇండియన్ ఫిల్మ్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఏకంగా భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఇంగ్లీష్ ఫిల్మ్ లోనూ నటించబోతోంది.