చాలా కాలం ఈటీవీ ప్లస్ లో పోవే పోరా ప్రసారమైంది. ప్రస్తుతం విష్ణుప్రియ ఖాతాలో పెద్దగా ప్రోగ్రామ్స్ లేవు. మిగతా యాంకర్స్ తో పోల్చుకుంటే ఆమెకు అవకాశాలు రావడం లేదు.అయితే గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు.
Source: Vishnu Priya Instagram