అవకాశం ఇస్తానంటూ.. ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడు.. యాంకర్ విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు

Published : Sep 18, 2022, 12:21 PM ISTUpdated : Sep 18, 2022, 12:23 PM IST

ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పదం కాస్టింగ్ కౌచ్.  సీనియర్ యాక్ట్రస్ దగ్గర నుంచి కుర్ర హీరోయిన్లు, ఆకరికి యాంకర్లు కూడా ఈ రకం బాధితులే. ఈ లిస్ట్ లోకి తాజాగా విష్ణు ప్రియ వచ్చి చేరింది. కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

PREV
17
అవకాశం ఇస్తానంటూ.. ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడు.. యాంకర్ విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు
Vishnupriya

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్  కౌచ్ కేసులు ఎక్కువైపోయాయి. అవకాశాల కోసం వచ్చిన వారిని.. స్టార్లను చేస్తామంటూ.. వాడుకుని వదిలేయడంపై.. ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు. సంచలనాలు సృష్టించిన ఈ కాస్టింగ్ కౌచ్ బాధితుల్లో తాను కూడా ఉన్నానంటోంది యాంకర్ విష్ణుప్రియ. కాని తాను ఆ ట్రాప్ లో పడలేదంటోంది. 

27

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది విష్ణు ప్రియా.. ఏమన్నదంటే.. నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశారు. అవకాశాల కోసం వెతుకున్న టైమ్ లో, కెరియర్  బిగినింగ్ లో ఓ బడా డైరెక్టర్ సినిమా అవకాశం ఇస్తాం అంటూ నన్ను నమ్మబలికాడు. సినిమాలో ఛాన్స్ అయితే ఇస్తాం కాని.. దానికి బదులుగా..  నా కోరిక తీరుస్తావా అంటూ డైరెక్టర్ డైరెక్ట్ గా అడిగాడని వివరించింది విష్ణు ప్రియ. సారని.. కానీ 

37

కాని నాకు ఇలాంటి చెత్త పనులు చేయాల్సి కర్మ పట్టలేదు.. అలా వచ్చే అవకాశాలు అసలు వద్దే వద్దు అంది బుల్లి తెర యాంకర్. ఈ విషయాన్నే ఆ స్టార్ డైరెక్టర్ ముఖాన్నేచెప్పేసిందట విష్ణు ప్రియా. ఇలా ఆ డైరెక్టర్ తనతో మిస్ బీహేవ్ చేయడం గురించివిరించింది. దీంతో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 
 

47

అయితే ఈ విషయంలో నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. కొందరయితే..  మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే విష్ణు ప్రియ డైరెక్టర్ కు కమిట్మెంట్ ఇవ్వలేదంటారా.. అంటూ డౌట్  వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై స్టార్ యాంకర్ ఇంకా స్పందించలేదు. ఒక వేళ స్పందిస్తే.. ఘాటుగా రిప్లే ఇవ్వడంలో యాంకరమ్మ అస్సలు వెనకాడదనే చెప్పాలి. 

57

ఫిల్మ్  ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియా ..బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుంది.  ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో కలిసి ఆమె చేసిన పోవే పోరా  షో తో బాగా పాపులారిటీ సంపాదించుకొని ..తనదైన స్టైల్ లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కొన్ని సినిమాల్లో కూడా నటించింది. 

67

నిజానికి అమ్మడు వెండి తెర కన్నా బుల్లితెరపైనే బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ... ఇంస్టాగ్రామ్  లో రెచ్చిపోతుంటుంది. కుర్రాళ్లు  మనసులు కకావికలం అయ్యేలా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగోడుతుంటుంది విష్ణు ప్రియా. ఈ ఫోటో షూట్స్ తోనే  ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటుంది. 

77
Vishnupriya

ఇక రీసెంట్ గా  మరో బుల్లి తెర స్టార్ మానస్ తో కలిసి జరీ జరీ అంటూ ... ఓ వీడియో సాంగ్ కూడా చేసింది బ్యూటీ. ఆ సాంగ్ లో విష్ణుప్రియ హాట్ గా ఉందని కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఓ  యూట్యూబ్ ఛానల్ టర్వ్యూలో విష్ణు ప్రియ  ఈ వ్యాఖ్యలు చేసింది. 

click me!

Recommended Stories