మలయాళ భామా పూర్ణ,సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కాస్తా బిజీగానే ఉంది. చివరిగా ‘అఖండ’తో అలరించగా... ప్రస్తుతం ‘దసరా’,‘వృత్తం’ చిత్రాల్లో నటిస్తోంది.