యాంకర్‌గా విష్ణు ప్రియా ఎంతగా సందడి చేసిందో తెలిసిందే. ఈ బ్యూటీ బుల్లితెరపై నానా రచ్చ చేసింది. `పోరా పోవే` షోతో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇందులో అందాల ఆరబోతతోపాటు, అద్భుతమైన ప్రతిభతో, చలాకీతనంతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి వద్ద ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం.