లొడాస్‌ టాప్‌లో యాంకర్‌ వర్షిణి పసందైన అందాల విందు.. కొండల్లో మండుటెండల్లో ఇలాంటి పోజులేంటో?..ఫ్యాన్స్ రచ్చ

Published : May 18, 2023, 04:07 PM IST

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ అడపాదడపా సోషల్‌ మీడియాలోకి వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చినా ఆమె హాట్‌ టాపిక్‌ అవుతుంది. తన అందాల ట్రీట్‌తోనే కాదు ఆమె యాక్టివిటీస్‌ కూడా చర్చనీయాంశంగా మారుతుండటం విశేషం. 

PREV
16
లొడాస్‌ టాప్‌లో యాంకర్‌ వర్షిణి పసందైన అందాల విందు.. కొండల్లో మండుటెండల్లో ఇలాంటి పోజులేంటో?..ఫ్యాన్స్ రచ్చ

వర్షిణి సౌందరాజన్‌ ప్రస్తుతం హిల్‌ స్టేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. కొండల ఏరియాలో ఆమె రిలాక్స్ అవుతుంది. అడ్వెంచర్‌కి రెడీ అవుతుంది. అయితే లొడాస్‌ డ్రెస్‌ వేసుకుని మాత్రం తన ఎద ఎత్తులను చూపిస్తుంది. వొంకగా నిలబడి తన అసలైన అందాలు కనిపించేలా ఆమె పోజులివ్వడం విశేషం. 
 

26

సందర్భం ఏదైనా, ఎక్కడున్నా, తాను మాత్రం తన అభిమానులకు కావాల్సింది ఇవ్వాల్సిందే అని యాంకర్‌ వర్షిణి నిర్ణయించుకుందేమో, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోల్లో మాత్రం తన మార్క్ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. లొడాస్‌ టాప్‌లో తన అందాలను చూపించే ప్రయత్నం చేసింది. 
 

36

అయితే ఇందులో తాను అడ్వెంచర్‌ చేయబోతుందట. అడ్వెంచర్‌ బిగిన్‌ అంటూ పోస్ట్ పెట్టింది. సమ్మర్‌లో, అసలే ఎండలు మండిపోతుంటే ఇలా నిండుగా డ్రెస్‌ ధరించి సాహసానికి వెళ్లడమే ఆశ్చర్యపరుస్తుంది. మరి వర్షిణి ఎలాంటి అడ్వెంచర్‌ చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెకేషన్‌ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

46

యాంకర్‌గా తెలుగు టీవీ పరిశ్రమలో పేరుతెచ్చుకుంది వర్షిణి. `ఢీ` షోలోనూ ఆమె మెరిసింది. ఇందులో హైపర్‌ ఆదితో కలసి రచ్చ చేసింది. ఈ ఇద్దరు గట్టిగానే పులిహోర కలుపుకున్నారు. కానీ అదంతా షో కోసమే అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ డాన్సు షోని వదిలేసింది వర్షిణి. ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకున్నారు. నిజానికి దీపికా రావడం వల్లే వర్షిణిని తీసేసినట్టు సమాచారం. 
 

56
Varshini Sounderajan

ఆ తర్వాత కొన్ని రోజులపాటు టీవీ షోస్‌లో యాంకర్‌గా, గెస్ట్ గా మెరిసింది. ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. వరుసగా ఆఫర్లని అందుకుంటోంది. ఇప్పటికే `శాకుంతలం`లో మేనక సహాయకురాలిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం మరో చిన్న సినిమా చేస్తుంది. ఇంకొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. 

66

మరోవైపు టీవీ షోస్‌ లేకపోవడంతో సోషల్‌ మీడియాలో జోరు తగ్గించింది వర్షిణి. ఆమె అడపాదడపా తన హాట్‌ ఫోటోలను పంచుకుంటుంది. కానీ వారికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ మెప్పిస్తుంది. సినిమా అవకాశాల వేటలో తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories