Anchor Varshini: కొంటె చూపులతో కవ్విస్తున్న వర్షిణి.. శ్రీముఖి ఇచ్చిన షాక్‌కి కోలుకోలేకపోతుందట!

Published : Nov 21, 2021, 06:59 PM ISTUpdated : Nov 21, 2021, 07:05 PM IST

సెక్సీ యాంకర్‌ వర్షిణి.. బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె స్టేజ్‌పై యాంకరింగ్‌ చేస్తూ చేసే రచ్చ షోలకు యమ క్రేజ్‌ని తీసుకొస్తుంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది.   

PREV
17
Anchor Varshini: కొంటె చూపులతో కవ్విస్తున్న వర్షిణి.. శ్రీముఖి ఇచ్చిన షాక్‌కి కోలుకోలేకపోతుందట!

హాట్‌ అందాల యాంకర్‌ వర్షిణి చాలా గ్యాప్‌ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామ్‌ పిక్స్ ని పంచుకుంటోంది. ఇటీవల టీషర్ట్ ల్లో థైస్‌ చూపిస్తూ రచ్చ చేసింది. ఆ వెంటనే మరింత పొట్టిగైన షార్ట్ లో థైస్‌ షోతో రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో మంట పుట్టించింది. ఇప్పుడు మరోసారి గ్లామర్‌ షోచేసింది. అయితే ఈ సారి మాత్రం మరింత అందంగా కనిపిస్తుంది. పొడవైన టీషర్ట్ ని పోలిన డ్రెస్‌ ధరించి పార్క్ లో హోయలు పోయింది. చిలిపి పోజులిస్తూ కుర్రాళ్లని కవ్వింపులకు దిగింది వర్షిణి. తాజాగా పంచుకున్న ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

27

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌.. `ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షోకి మరింత గ్లామర్‌ తీసుకొచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. ఇందులో `జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. anchor varshini latest photos.

37

అయితే మధ్యలో మరో భామ దీపికా పిల్లి ఎంట్రీతోనూ వర్షిణి ప్లేస్‌ గల్లంతయ్యింది. దీపికా పిల్లిని తీసుకుని వర్షిణికి హ్యాండిచ్చారు `ఢీ` షో నిర్వహకులు. దీంతో కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్యాప్‌తో `కామెడీ స్టార్స్` షోకి యాంకర్‌గా ఎంపికైంది. ఇందులో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. anchor varshini latest photos.

47

జోరుగా సాగుతున్న క్రమంలో మళ్లీ దెబ్బ పడింది. వర్షిణి స్థానంలోకి శ్రీముఖి వచ్చి చేరింది. ఇలా దెబ్బ మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దీంతో వర్షిణి షోస్‌ లేక ఇబ్బంది పడుతుంది. శ్రీముఖి ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోలేకపోతుందట. anchor varshini latest photos.

57

బయట శ్రీముఖి, రష్మి, వర్షిణి, విష్ణుప్రియా వీళ్లంతా మంచి ఫ్రెండ్సే కాని. షోల విషయంలోకి వస్తే మాత్రం పోటీ గట్టిగానే ఇస్తారని వర్షిణి విషయంలో స్పష్టమైంది. అయితే వర్షిణిని తొలగించడానికి కారణమేంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. anchor varshini latest photos.

67

మరోవైపు తన ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తూ వర్షిణి. టాప్‌ యాంకర్లకి దీటుగా గ్లామర్‌ షో చేస్తూనే ఉంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ దుమారం రేపుతుంది. అదే సమయంలో ఇంటర్నెట్‌ అభిమానులను అలరిస్తుంది. వారికి మంచి అందాల విందుని వడ్డిస్తుంది. anchor varshini latest photos.

77

సోషల్‌మీడియాలో ఫాలోయింగ్‌ పెంచుకున్నా ఇప్పుడు సెలబ్రిటీగా రాణించడం సాధ్యమే. మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే వాళ్లు సెలబ్రిటీల లెక్క కిందకే వస్తారు. వారికి యాడ్స్ వస్తుంటాయి. వాళ్ళు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెడితే లక్షల మంది వీక్షిస్తారు. దీంతో ప్రొడక్ట్ కి ప్రమోషన్‌ అవుతుంది. వీరికి ఇన్‌కమ్‌ కూడా వస్తుంది. అందులో భాగంగా చాలా మంది యాంకర్లు తమ గ్లామర్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. ఓ వైపు టీవీ షోస్‌తో, మరోవైపు డిజిటల్‌ పరంగానూ బాగానే సంపాదిస్తున్నారు. వర్షిణి సైతం అదే ప్లాన్‌తో ముందుకు సాగుతుంది. తనని తాను నిత్యం బిజీగా చేసుకుంటుంది. 

also read: Sreemukhi: బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్యాన్స్ కిర్రాక్‌ కామెంట్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories