Sreemukhi: బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్యాన్స్ కిర్రాక్‌ కామెంట్

Published : Nov 21, 2021, 05:24 PM IST

హాట్‌ అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి(Anchor Sreemukhi) సోషల్‌ మీడియాలోకి వస్తే ఆ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆమె పంచుకునే పిక్స్ సైతం తగ్గేదెలే అనిపిస్తాయి. బుట్టబొమ్మగా కనువిందు చేసే ఈ హాట్‌ యాంకర్ ఇప్పుడు సండే స్పెషల్‌గా అభిమానులకు హాట్‌ ట్రీట్‌నిచ్చింది. 

PREV
110
Sreemukhi: బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్యాన్స్ కిర్రాక్‌ కామెంట్

ఆదివారం ప్రసారమవుతున్న `కామెడీ స్టార్స్` కామెడీ షో కోసం ఇలా బ్లాక్‌ డ్రెస్‌లో ముస్తాబైంది శ్రీముఖి. ఫోటోలకు అదిరిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సండే వేళ మైండ్ బ్లాక్‌ చేస్తుంది.

210

యాంకర్‌ శ్రీముఖి(Sreemukhi Hot Photos) తాజాగా తన గ్లామర్‌ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫైర్‌ అంటిచ్చింది. బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కించే అందాలతో మంట పెడుతుంది. ఆదివారం వేళ అభిమానులు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది శ్రీముఖి. లేటెస్ట్ గా శ్రీముఖి పంచుకున్న హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఫోటో షూట్‌లో రాములమ్మ ఇచ్చిన హాట్‌ పోజులు ఇప్పుడు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో కిర్రాక్‌ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. శ్రీముఖి భారీ అందాలపై సెటైర్లతోపాటు ఆమె బిగువైన అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అందాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. 

310

యాంకర్‌ శ్రీముఖి పోజులను చూస్తుంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే పాట పాడుకోవాలనిపిస్తుందట. అదే సమయంలో శ్రీముఖి స్ట్రెయిట్‌గా చూస్తే కెమెరా కూడి ఫిదా అయిపోతుందేమో అందుకే సైడ్‌ లుక్‌లో కేకపెట్టిస్తుందంటున్నారు. మరోవైపు నువ్వు బ్లాక్‌ డ్రెస్‌ వేస్తే సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే అంటూ కవితలు రాసుకుంటున్నారు. మొత్తంగా శ్రీముఖి అందాలకు మైమరిచిపోతున్నారు. 

410

బొద్దు అందాల భామ శ్రీముఖి ఇంటర్నెట్‌లోకి దిగిందంటే ఆ ఫ్లాట్‌ఫామ్‌లో రచ్చ రచ్చే అవుతుందంటున్నారు కుర్రాళ్లు. `పుష్ప`లో బన్నీడైలాగ్‌ కంటే శ్రీముఖి రచ్చే తగ్గేదెలే అనేట్టుగా ఉంటుందంటూ పోల్చుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలను వరుసగా షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

510

శ్రీముఖి కొంత గ్యాప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా షోలను చేస్తూ దూసుకుపోతుంది. `బొమ్మ అదిరింది` షో తర్వాత గ్యాప్‌ వచ్చిన శ్రీముఖి చాలా రోజులు ఖాళీగానే ఉంది. అడపాదడపా స్పెషల్‌ ఈవెంట్లకి యాంకర్‌గా చేయడం తప్ప పెద్దగా షోలు లేవు. కరోనా ఎఫెక్ట్ ఈ రాములమ్మపై గట్టిగానే పడిందని చెప్పొచ్చు. 

610

నెమ్మదిగా ట్రాక్‌లో పడింది. ఇప్పుడు స్టార్ మాలో వచ్చే `కామెడీస్టార్స్` కి యాంకర్‌గా చేస్తుంది. అంతకు ముందు వర్షిణి సౌందరాజన్‌ ఈషోని యాంకర్‌గా చేసేది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయినా ఆమెని పక్కన పెట్టి మరీ శ్రీముఖిని ఎంపిక చేశారు. 

710

ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు శ్రీముఖికి ఇప్పటికే పరిచయం ఉండటం, వారితో మంచి ర్యాపో ఉండటంతో వాళ్లు వేసే సెటైర్లని కూడా చాలా పాజిటివ్‌గా తీసుకుంటోంది శ్రీముఖి. ఇలా ఇప్పుడు ఈ షోని రక్తికట్టించడంలో ముందుంటుంది. అదే సమయంలో స్టేజ్‌పై కొన్ని స్కిట్లలోనూ భాగమవుతుంది. మరోవైపు అదిరిపోయే డాన్సులతో దుమ్ములేపుతుంది. 
 

810

చలాకీగా, చురుకుగా, చిలిపిగా ఉంటూ షోని రక్తికట్టించడంలో భాగమవుతుంది శ్రీముఖి. అలా కామెడీ షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయిందీ బుట్టబొమ్మ. ఈటీవీ, స్టార్‌ మా, జీ తెలుగు ఛానెళ్లల్లో శ్రీముఖి యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తుంది. అందాలను విందుని వడ్డిస్తుంది.కనువిందు చేస్తుంది. 

910

శ్రీముఖి మరోవైపు నటిగానూ బిజీ అవుతుంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌కి భార్యగా మెప్పించింది. అందరిని అలరించింది. మరోవైపు ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న `భోళా శంకర్‌`లోనూ ఓ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. 

1010

హాట్‌ అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి సోషల్‌ మీడియాలోకి వస్తే ఆ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆమె పంచుకునే పిక్స్ సైతం తగ్గేదెలే అనిపిస్తాయి. బుట్టబొమ్మగా కనువిందు చేసే ఈ హాట్‌ యాంకర్ ఇప్పుడు సండే స్పెషల్‌గా అభిమానులకు హాట్‌ ట్రీట్‌నిచ్చింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories