Published : Nov 21, 2021, 03:53 PM ISTUpdated : Nov 21, 2021, 03:56 PM IST
హీరో కార్తికేయ మ్యారేజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్ పుత్ వంటి వారు సందడి చేశారు.
మ్యారేజ్ వేడుకలో చిరంజీవితోపాటు అల్లు అరవింద్, అలాగే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, ఆమె ప్రియుడు సౌరబ్ దింగ్రా, సాయికుమార్, దర్శకుడు అజయ్ భూపతి, సుధాకర్ కోమాకుల, రోహిత్, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.
213
`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ మ్యారేజ్ వేడుక(Kartikeya Wedding event) గ్రాండ్‌గా జరిగింది. ఆయన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు లోహితని పెళ్లిచేసుకున్నాడు కార్తికేయ. తనకు ఇష్టమైన అమ్మాయి మెడలో ఈ రోజు మూడు ముళ్లు వేసి తన వశం చేసుకున్నారు. ఆదివారం(నవంబర్ 21) హైదరాబాద్‌లో ఉదయం 9.47నిమిషాలకు ధనుర్ లగ్నం వేళ లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. అంగరంగ వైభవంగా ఈ మ్యారేజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి,అల్లు అరవింద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధువరునుల ఆశీర్వదించారు.
313
కార్తికేయ ఇటీవల తాను నటించిన `రాజా విక్రమార్క` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ప్రియురాలు, కాబోయే భార్య లోహతని అభిమానులకు పరిచయం చేశాడు. అంతేకాదు స్టేజ్‌పైనే ఆమెకి తన లవ్ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. 2010లో లోహితని మొదటిసారిగా కలుసుకున్నానని, వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ కోర్సు చదివేటప్పుడు ప్రేమలో పడ్డట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఏ రోజు ఇలా ప్రాపర్‌గా లవ్ ప్రపోజ్ చేయలేదన్నారు కార్తికేయ. ఒక మెమరీగా ఉండాలనీ ఇలా ప్లాన్ చేసినట్టు వెల్లడించారు.
413
అంతకు ముందు కార్తికేయకి, లోహితకి ప్రైవేట్ ఈవెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే `రాజా విక్రమార్క` ఈవెంట్‌లోనే ఈ నెల 21న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ రోజు ఆదివారం గ్రాండ్‌గా తమ వెడ్డింగ్ ఈవెంట్‌ని పూర్తి చేసుకున్నారు కార్తికేయ. ప్రస్తుతం ఆయన మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
513
`ఆర్‌ఎక్స్ 100`తో బంపర్ హిట్‌ని అందుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు కార్తికేయ. ఊహించని ఫాలోయింగ్ ఆయన్ని వరించింది. ఆ తర్వాత కార్తికేయ వరుసగా `హిప్పి`, `గుణ 369`, `90ఎంఎల్`, `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాల్లో నటించారు. అంతేకాదు నాని `గ్యాంగ్ లీడర్` చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న `వాలిమై` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
613
హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్ ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral
713

813

913

1013

1113

1213

1313