Varshini Sounderajan: పిల్లగాలి తగిలిందా పాప పరువు గోవిందా... షార్ట్ ఫ్రాక్ లో వర్షిణి బోల్డ్ ట్రీట్!

Published : Sep 03, 2023, 06:49 AM IST

పొడుగు సుందరి వర్షిణి సుందరరాజన్ చాలీ చాలని ఫ్రాక్ లో ఫోటో షూట్ చేసింది. షార్ట్ ఫ్రాక్ ఆమె అందాలు దాచలేక ఇబ్బంది పడింది. 

PREV
18
Varshini Sounderajan: పిల్లగాలి తగిలిందా పాప పరువు గోవిందా... షార్ట్ ఫ్రాక్ లో వర్షిణి బోల్డ్ ట్రీట్!

బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ యాంకర్ వర్షిణి గ్లామర్ రెట్టింపు చేసింది. వర్షిణి గ్లామర్ మెంటల్ తెప్పిస్తుంటే కుర్రాళ్ళు పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

28

ఈ మధ్య ఎందుకో వర్షిణి ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తగ్గించింది. గతంలో ఆమె తరచుగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండేది. ఏమైంది? ఎందుకు ఫోటో షూట్స్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆమెను అడుగుతున్నారు. తాజా ఫోటో షూట్స్ వాళ్ళ దాహం తీర్చింది.  

 

38

కాగా వర్షిణికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. పిచ్చెక్కించే ఫిగర్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ కావడం లేదు. కెరీర్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. అటు నటిగా ఇటు యాంకర్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. 

48

సమ్మర్ కానుకగా విడుదలైన శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. మూవీ హిట్ అయితే వర్షిణి ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేవారు. 
 

58


ఇక వర్ష కెరీర్ పరిశీలిస్తే...  డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేశారు. ఆమెకు తదుపరి సీజన్స్ లో ఛాన్స్ దక్కలేదు. మరోవైపు శ్రీముఖి బుల్లితెరను దున్నేస్తుంది. ఒకటికి నాలుగు షోలు చేస్తుంది. వర్షిణిని మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఆమెకు ఏ విధంగా కూడా కలిసి రావడం లేదు. 
 

68

వర్షిణి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. 
 

78


అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.ఆ విధంగా తెలుగు భామలు మరుగున పడిపోతున్నారు. 
 

88

పొడుగు సుందరి వర్షిణి సుందరరాజన్ చాలీ చాలని ఫ్రాక్ లో ఫోటో షూట్ చేసింది. షార్ట్ ఫ్రాక్ ఆమె అందాలు దాచలేక ఇబ్బంది పడింది. 

click me!

Recommended Stories